సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 06:27 PM
‘కుబేర’ విజయాన్ని ఆస్వాదిస్తున్న ధనుష్... అదే జోష్‌లో తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇది ధను్‌షకు 54వ చిత్రం. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రబృందం అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని విడుదల చేసింది. విలక్షణమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో ధనుష్ సరసన కథానాయికగా మమిత బైజు నటిస్తున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Latest News