|
|
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 02:38 PM
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో ఈడీ దూకుడు పెంచింది. 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. సెలబ్రిటీలు రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణిత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షణి, శోభాశెట్టి, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, లోకల్ బాయ్ నాని తదితరులపై సైబరాబాద్ పోలీసుల ఐఎఫ్ఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. ఈ మేరకు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేయనుంది.
Latest News