సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 09:14 PM
ఆమిర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ తనలో ఎంతో స్ఫూర్తి నింపిందని కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ అన్నారు. ‘ఏదైనా సినిమా తెరకెక్కించే ముందు తప్పకుండా ‘దంగల్’ చూస్తా. హిందీ చిత్ర పరిశ్రమలో సరైన చిత్రాలు రావడం లేదనే వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఇటీవల చూసిన గొప్ప చిత్రాల్లో ‘అమర్‌సింగ్ చంకీల’ ఒకటి. భవిష్యత్తులో తమ స్థానిక స్థితిగతులను తెలియజేస్తూ హిందీలో కూడా సినిమాలు రావాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.
Latest News