|
|
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 12:46 PM
విజయవాడలో మంగళవారం 'కన్నప్ప' ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోని డా.ఎం. మోహన్ బాబుతో పాటుగా నాగ సాధువులు, అఘోరాలు వీక్షించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, "ప్రతి చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనకు ప్రశంసలు అందుతున్నాయి" అన్నారు. ఈ షోను గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారు. నాగ సాధువులు, యోగినిలతో కలిసి సినిమా చూడడం ఆనందంగా ఉందని మోహన్ బాబు చెప్పారు.
Latest News