|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 03:18 PM
సినీ నిర్మాత అల్లు అరవింద్‌ను శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఇందులో రూ.101.4 కోట్ల రుణ నిధులను మళ్లించారని గుర్తించింది. 2017-19 జరిగిన లావాదేవీలపై ఆరా తీసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Latest News