![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 03:35 PM
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ.10 కోట్లు వచ్చినట్లు వెల్లడించాయి. ఇప్పటివరకూ 15 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు వెల్లడించారు. కాగా, మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలలో నటించారు.
Latest News