![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 02:54 PM
'ఫ్యామిలీ మ్యాన్' ముచ్చటగా మూడోసారి అలరించడానికి సిద్ధమైంది. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషించగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'ఫ్యామిలీమ్యాన్: సీజన్3' త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీమ్ సర్‌ప్రైజ్ ఇస్తూ శనివారం టీజర్‌ను విడుదల చేసింది. అన్ని సీజన్‌ల మాదిరిగానే ఇందులోనూ భారీగా యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది.
Latest News