![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 08:16 PM
మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ మూవీ శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కన్నప్ప’ విజయంపై తాజాగా నటుడు మంచు విష్ణు స్పందించారు. ఈ సినిమా విజయం గురించి చెప్పాలంటే తనకు మాటలు రావడం లేదని అన్నారు. ఈ విజయం కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. "కన్నప్ప ఇక నా సినిమా కాదు.. ఈ క్షణం నుంచి ఇది మీ సినిమా" అని విష్ణు పేర్కొన్నారు.
Latest News