![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 08:13 PM
కన్నప్ప మూవీ హీరోయిన్ ప్రీతి ముకుందన్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతుంది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి.. గతంలో శ్రీవిష్ణుతో 'ఓం భీమ్ బుష్', తమిళంలో 'స్టార్' సినిమాల్లో నటించారు. తాజాగా విడుదలైన కన్నప్ప సినిమాలో గ్లామర్, విష్ణుతో డాన్సులతో తన టాలెంట్‌ను వెండి తెరపై చూపించి ఫ్యాన్స్‌ని ఫిదా చేశారు. ఆమెకు తెలుగులో అవకాశాలు పెరగొచ్చని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Latest News