|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 07:53 PM
నితిన్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఎమోషనల్ డ్రామా ‘తమ్ముడు’. అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా నానిని అనుకున్నట్లు నిర్మాత దిల్‌రాజు తెలిపారు. అప్పటికే నాని ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో నితిన్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. కాగా ఈ మూవీలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Latest News