|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 03:46 PM
రాజ్ దర్శకత్వం వహించిన '23' చిత్రం 16 మే 2025న గొప్ప విడుదలకి సిద్ధంగా ఉంది. తేజా, తన్మై ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్సీ, పవన్ రమేష్, రమేష్ మరియు ప్రనీత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సాంకేతిక సిబ్బందిలో దర్శకుడు రాజ్ ఆర్ సినిమాటోగ్రాఫర్ సన్నీ కురాపతి, సంగీత స్వరకర్త మార్క్ కె రాబిన్ మరియు ఎగ్జిక్యూటివ్ నిర్మాత వెంకట్ సిద్దారెడి ఉన్నారు. ఈ సినిమాని స్టూడియో 99, స్పిరిట్ మీడియా పై నిర్మించారు.
Latest News