సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 08, 2023, 10:48 AM
మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. భార్యాభర్తలు ఎందుకు విడిపోతారనే దానిపై ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు కాంప్రమైజ్ అయి బతికేవాళ్లు. కానీ ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యేందుకు ఆడవాళ్లు ఇష్టపడటం లేదు. భార్యాభర్తలు సమానంగా సంపాదిస్తున్నప్పుడు సర్దుకుపోయే తత్వాన్ని మరిచారు. ఎప్పుడైతే ఒకరిని మరొకరు కంట్రోల్ చేయాలని అనుకుంటారో అప్పుడే విడిపోవడం జరుగుతుంది.’ అని చెప్పుకొచ్చారు.
Latest News