|
|
by Suryaa Desk | Sat, Oct 07, 2023, 01:39 PM
బాలయ్య బాబు నటిస్తోన్న ‘భగవంత్ కేసరి’ చిత్రం ఈ నెల 19న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రేపు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
Latest News