|
|
by Suryaa Desk | Sat, Oct 07, 2023, 12:55 PM
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో ‘VD13’ పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ యుఎస్‌లో జరగాల్సి ఉంది.. కానీ వీసాల ఇష్యూ రావడంతో చిత్రయూనిట్ ఇప్పుడు కొత్తప్లేస్‌లో షూట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా యుకే లేదా బ్యాంకాక్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయడానికి విజయ్ దేవరకొండ, పరశురామ్ రెడీ అవుతున్నట్లు సమాచారం.
Latest News