|
|
by Suryaa Desk | Sat, Oct 07, 2023, 12:25 PM
ప్రేమ కథతో తెరకెక్కిన బేబీ సినిమా భారీ హిట్ ను స్వంతం చేసుకుంది. OTT స్ట్రీమింగ్లోనూ అత్యధిక వ్యూయింగ్ మినిట్స్ తో రికార్డు సృష్టించగా, తాజాగా టీవీల్లోనూ అదరగొట్టింది. ఇటీవల ఒకే రోజు, ఒకే టైంలో ETVలో బేబి, జెమినీలో దసరా, స్టార్మాలో సామజవరగమన టెలికాస్ట్ కాగా, బేబికి 5.89 TRP రేటింగ్ వచ్చింది. దసరాకు 4.99, సామజవరగమనకు 3.05 వచ్చింది.కాగా, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన 'బేబి' మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.90 కోట్ల కలెక్షన్లు సాధించింది.
Latest News