|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 01:41 PM
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ నటించిన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రూ.700 కోట్ల వరకు కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని, అది మార్చి 19న విడుదల కానుందని ప్రకటించారు. 'ధురంధర్' డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.285 కోట్లకు సొంతం చేసుకుంది. వచ్చే జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు డబ్బింగ్ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు.
Latest News