|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 03:54 PM
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక NM ప్రధాన పాత్రలలో నటిస్తున్న 'మిత్ర మండలి' చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ వాస్ సమర్పిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ విజయేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు. బ్యాండ్ ట్రూప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
Latest News