సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 02:55 PM
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ‘మాస్ జాతర’ అక్టోబరు 31న విడుదల కానుంది. ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ తన 76వ సినిమాను ప్రకటించారు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ కు 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఈ సినిమా అక్టోబర్ నెలాఖరుకు పూర్తయి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
Latest News