|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 04:06 PM
యంగ్ హీరో నారా రోహిత్ నటించిన 20వ చిత్రం 'సుందరకాండ' ఆగస్టు 27న థియేటర్లలో విడుదలై, ఓ మాదిరి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను హాట్ స్టార్ రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత, ఈ రోజు నుండి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. క్లీన్ కామెడీ, చక్కటి కథాంశంతో కూడిన ఈ ఫీల్ గుడ్ మూవీ తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉంది.
Latest News