|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 08:39 PM
ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన సినిమాల జాబితాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. దీనిలో తెలుగు నుంచి పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, గాంధీతాత చెట్టు, కుబేరా పోటీపడుతున్నాయి. అయితే కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఆస్కార్‌కి పోటీ పడుతుండటంపై నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా మంచి సినిమాలు లేవా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Latest News