|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 03:41 PM
తేజ సజ్జా, మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా రూ.100కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టించి ప్రపంచవ్యాప్తంగా రూ.వంద కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ.91.45కోట్ల వసూళ్లు రాబట్టింది. దీనిపై తేజ, మనోజ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు.
Latest News