|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 01:59 PM
అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీని మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తన అనుమతి లేకుండా మూవీలో పాటలు వాడారంటూ పిటిషన్ వేయగా, కాపీరైట్ ఉల్లంఘన కింద కోర్టు పాటల ప్రదర్శనను నిషేధించింది. దీంతో ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ తొలగించింది.
Latest News