|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 12:33 PM
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (సెప్టెంబర్ 17) 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఓ వీడియో సందేశం ద్వారా మోదీకి బర్త్‌డే విషెస్ తెలిపారు. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ తన నాయకత్వంతో ప్రజలకు స్ఫూర్తినివ్వాలని మహేష్ బాబు ఆకాంక్షించారు.
Latest News