|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 11:29 AM
ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా కొత్త బయోపిక్ రూపొందించనున్నారు. భారీ టెక్నికల్ వాల్యూస్‌తో, భారీ బడ్జెట్‌పై నిర్మించబోతున్న ఈ సినిమాలో మోదీ పాత్రలో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటించనున్నారు. క్రాంతి కుమార్ సీహెచ్ దర్శకత్వం వహించగా.. బాహుబలి డీవోపీ కేకే సెంథిల్, KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. ‘మా వందే’గా మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నేడు (బుధవారం) మోదీ బర్త్‌డే సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారు.
Latest News