|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 11:28 AM
బాలీవుడ్ హిట్ మూవీ ‘పీకూ’ని తెలుగులో మోహన్‌బాబు హీరోగా రీమేక్ చేయాలనుకున్నట్లు నటి మంచు లక్ష్మి అన్నారు. అయితే పలు కారణాల వల్ల అప్పుడు సాధ్యపడలేదని తెలిపారు. పోలీసు అధికారిణిగా మంచు లక్ష్మి, తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నటించిన ‘దక్ష’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి పై వ్యాఖ్యలు చేశారు.
Latest News