|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 11:45 AM
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో సింగూరు ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 17, 277 క్యూసెక్కుల ఇన్వొ్ల, 16, 512 క్యూసెక్కుల ఔట్వొ్ల నీరు వస్తుందని ప్రాజెక్టు డీఈఈ నాగరాజు మంగళవారం తెలిపారు. జలశయం పూర్తి సామర్థ్యం 29. 917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17. 560 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు