|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 06:00 PM
కలం స్నేహం ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుట్టలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సోమవారం కలం స్నేహం సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య ఆధ్వర్యంలో కణం స్నేహం ఆత్మీయ సమ్మేళనం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మహిళలు, కలం స్నేహం సమూహం ద్వారా లలిత కళలలో ప్రతిభను చాటుతున్నా మహిళలను అభినందించారు.