|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 03:22 PM
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళికలలో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 166 మంది మున్సిపల్ కార్మికులకు శనివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లిశంకర్ ఉచితంగా కిట్టులను పంపిణీ చేసినట్లు తెలియజేసారు. అనంతరం 9వార్డులో 40 లక్షల రూపాయలతో మల్లికార్జున్ కాలనీ లో పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్శంకుస్థాపన చేసినట్లు తెలియజేసారు.