|
|
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 03:34 PM
సామాజిక, ఆధ్యాత్మిక, దేశభక్తి అనేక స్ఫూర్తిదాయక రచనలు చేసి 14 రకాల పుస్తకాలను రచించిన ఆవిష్కరించిన ప్రముఖ కవి, రచయిత తాటి కిషన్ ని బుధవారం శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు సీతారాముల ఫొటో అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థి దశనుండి తాటి కిషన్ తన రచన వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్నారన్నారు.