![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 03:55 PM
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ కాలేజ్ సమీపం లో బుధ వారం కారు ద్వి చక్ర వాహనానికి ఢీ కొట్టిన ఘటన లో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. కారు యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో హుజూర్నగర్ వైపు నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు కారుని ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ఉండగా ఒకరు అక్కడికక్కడే మరొకరికి గాయాలు అయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.