|
|
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 03:59 PM
మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతిసేలా వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహారంచుకోవాలని కాంగ్రెస్ నేతలు మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి లు డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ భవన్ లో మెదక్ ప్రజలు గాడిదలన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు జిల్లా ఎస్పీను కలిసి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు.