![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 08:21 PM
ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనాలని BRS నేత హరీశ్ రావు వ్యాఖ్యానించారు. 'ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది, నల్లగొండలో సుంకిశాల కుప్పకూలింది, పాలమూరులో వట్టెం పంప్ హౌజ్ జలమయమైంది. నల్గొండలో SLBC కుప్పకూలింది. జూరాల గేట్ల రోప్స్ తెగిపోయాయి. మంజీర డ్యాం ఆప్రాన్ వరద దాటికి కొట్టుకుపోగా, పియర్స్‌లో పగుళ్లు వచ్చాయి' అని ఫైర్ అయ్యారు.