|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 11:35 AM
టీపీసీసీ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ సెల్ అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య ముదిరాజ్ ప్రకటించింది. ఆదివారం యాదయ్య సన్మాన కార్యక్రమంలో భాగంగా పీర్లగుట్టలో చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ప్రతి కార్యకర్తను గుర్తించి పదవులు ఇస్తుందన్నారు.