|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 10:37 AM
ఇక మరింత సులభంగా మూవీ షూటింగ్స్ చేసుకోవచ్చని ఫీడీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలిపారు.రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ అనే వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే వారి మూవీకి కావాల్సిన లోకేషన్లు, అనుమతులు, టెక్నీషియన్లు.. రాష్ట్రంలోని ప్రతి హోటల్ వివరాలను ఆ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు.
Latest News