|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 10:31 AM
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ నటి ఊర్వశీ రౌతేలాకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మంగళవారం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు అవ్వనున్నారు. మరోవైపు ఈమెతో పాటు తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మీమీ చక్రవర్తి ఈ కేసులో భాగంగా సోమవారం విచారణకు హాజరయ్యారు. కాగా వీరిద్దరూ కలిసి 1xBet యాప్ ప్రమోషన్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
Latest News