|
|
by Suryaa Desk | Tue, Sep 09, 2025, 08:45 PM
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ తమ తండ్రి సంజయ్ కపూర్ ఆస్తి వీలునామా విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సవతి తల్లి ప్రియ సచ్దేవ్ అసలు వీలునామా దాచిపెట్టి నకిలీ పత్రాలు చూపించిందని ఆరోపించారు. ఆస్తి వివరాలు, పత్రాలు చూపేందుకు నిరాకరించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, సంజయ్ ఆస్తి విలువ సుమారు రూ.30 వేల కోట్లు. ఆయన ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో మరణించారు.
Latest News