సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 09, 2025, 02:47 PM
సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీలో మౌళి హీరో, శివాని నాగరం హీరోయిన్. ప్రశాంత్, రాజీవ్ కనకాల, అనిత్, చౌదరి, సత్యకృష్ణన్, కంచి, జై కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 5న విడుదలైన సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తోంది. నేచురల్ స్టార్ నాని ట్విట్టర్‌లో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘లిటిల్ హార్ట్స్ వల్ల చాలా కాలం తర్వాత హాయిగా నవ్వా’’ అని పోస్ట్ చేశారు.
Latest News