|
|
by Suryaa Desk | Sat, Sep 06, 2025, 05:14 PM
దుబాయ్‌లో జరిగిన SIIMA 2025లో టాలీవుడ్ మెరుపులు మెరిశాయి. తొలి రోజు తెలుగు సినిమాకి అంకితం కాగా, ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడు- అమితాబ్ బచ్చన్, ఉత్తమ సహాయ నటి- అన్నాబెన్, ఉత్తమ విలన్- కమల్ హాసన్ అవార్డులు దక్కించుకున్నారు. ఈ విజయాలతో కల్కి మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన ప్రభావాన్ని రుజువు చేసింది.
Latest News