|
|
by Suryaa Desk | Wed, Sep 03, 2025, 08:30 PM
హైదరాబాద్‌లోని నాంపల్లి మనోరంజన్ కోర్టుకు నటులు అక్కినేని నాగార్జున, అతడి కుమారుడు నాగచైతన్య హాజరయ్యారు.మంత్రి కొండా సురేఖ ఇటీవల సమంతపై చేసిన వ్యాఖ్యల కేసులో వీరు బుధవారం కోర్టుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నాగార్జున, నాగచైతన్య న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News