సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 02, 2025, 07:04 PM
లవ్ అండ్ వార్ చిత్ర నిర్మాణ వివాదంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో పాటు మరో ఇద్దరిపై బికనేర్‌లో కేసు నమోదు అయింది. రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. లైన్ ప్రొడ్యూసర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న ప్రతీక్ రాజ్ మథూర్‌ను ఎటువంటి చెల్లింపులు లేకుండా తొలగించారని, భన్సాలీ, బృందం తన సేవలను అన్యాయంగా రద్దు చేసిందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు FIR నమోదు చేశారు.
Latest News