|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 03:03 PM
'సుప్రీంకోర్టు ఆదేశాలతో కుక్కలకు అన్యాయం జరిగిందని డాగ్ లవర్స్ గట్టిగా అరుస్తున్నారు. కానీ నాలుగేళ్ల పిల్లవాడిని పట్టపగలు కుక్కలు దారుణంగా చంపినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు' అని డైరెక్టర్ ఆర్జీవీ ప్రశ్నించారు. వీధి కుక్కలకేనా హక్కులు పిల్లలకు ఉండవా? అని ప్రశ్నించారు. వీధి కుక్కలను ప్రేమిస్తే, వాటిని దత్తత తీసుకోవాలన్నారు. పిల్లల ప్రాణాల కంటే వీధి కుక్కల ప్రాణానికి విలువ ఇచ్చే సమాజం మానవత్వాన్ని కోల్పోయిందనే సత్యాన్ని గ్రహించాలన్నారు.
Latest News