|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 02:14 PM
భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు శ్రీదేవి. ఆమె అద్భుతమైన నటన, అందం, బహుముఖ ప్రతిభతో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమెను "భారతీయ సినిమా మొదటి సూపర్‌స్టార్ హీరోయిన్"గా చాలా మంది అభిమానులు పిలుచుకుంటారు. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో 200కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఈ రికార్డును ఇప్పటివరకు మరొకరు క్రాస్ చెయ్యలేకపోయారు. ఈ రోజు ఆమె 62వ జయంతి
Latest News