|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 10:36 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కూలీ' ఆగస్టు 14న థియేటర్లలో విడుదల అవుతోంది. అయితే మదురైకి చెందిన Uno Aqua Care అనే కంపెనీ అభిమానుల జోష్‌ను డబుల్ చేస్తూ కూలీ చిత్రం విడుదల సందర్భంగా తమ కంపెనీకి సెలవు ప్రకటించింది. తమ ఉద్యోగులకు ఫ్రీ టికెట్లు కూడా ఇస్తోంది. ఉద్యోగులకు ఒత్తిడి లేకుండా, సినిమాను చూసి ఆనందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News