సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 04:56 PM
బాలీవుడ్ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా మరియు జాన్వీ కపూర్ ఒక సంతోషకరమైన కామెడీ ఎంటర్టైనర్ 'పరమ సుందరి' లో నటిస్తున్నారు. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఆగస్టు 29, 2025న స్క్రీన్‌లను తాకనుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ కింద దినేష్ విజయన్ నిర్మించారు. సచిన్ -జిగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News