సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 03:47 PM
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ హీరోగా, కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బాఘీ 4’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. సాజిద్ నడియావాలా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాణం చేపట్టగా, చిత్ర యూనిట్ తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ‘బాఘీ’ ఫ్రాంచైజీలో ఇది నాలుగో చిత్రం. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా, సోనం బజ్వా, హర్నాజ్ సంధు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News