సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 03:44 PM
ప్రభాస్ పెళ్లి కోసం ఎప్పుడూ నెట్టింట చర్చే. ప్రభాస్‌కి ఆ హీరోయిన్‌తో పెళ్లట.. ఈ హీరోయిన్‌తో పెళ్లట అంటూ పూకార్లు షికార్లు కొడుతూ ఉంటాయి. ఇది ఎప్పుడూ ఉన్నదే. కానీ ఈసారి ఆయన పెళ్లి గురించి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌కు తప్పకుండా పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే, శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే ఆ పెళ్లి జరుగుతుందని వెల్లడించారు.
Latest News