సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 02:34 PM
ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషికి సోదరుడు ఆసిఫ్ ఖురేషి గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన ప్రకారం, ఆసిఫ్ తన ఇంటి ముందు గేటు వద్ద పార్క్ చేసిన ఒక స్కూటర్‌ను తీసేయమని ఇద్దరు వ్యక్తులతో గొడవపడ్డారు. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఆసిఫ్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆసిఫ్ మరణించారు. ఈ కేసులో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.
Latest News