సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 06:42 PM
ప్రస్తుతం టాలివుడ్ లో సినీ కార్మికులు తమకు వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ అంశంపై గురువారం సినీ నిర్మాతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాన్ మీడియాతో మాట్లాడుతూ. చిన్న సినిమాలకు కార్మికుల వేతనాల పెంపు వర్తించదని, ప్రస్తుతం ఉన్న వేతనాలు 25 శాతం తగ్గించాలని నిర్మాతలు అడిగినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటి పరిస్థితుల్లో కార్మికుల వేతనాలు పెంచలేమని చిన్న నిర్మాతలు చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు.
Latest News