సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 03:45 PM
ప్రముఖ మలయాళ నటి శ్వేతా మేనన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ ఘటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులు ఆమెపై ఐటీ చట్టంలోని 67A సెక్షన్‌తో పాటు, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అనైతికంగా డబ్బు సంపాదించేందుకు అశ్లీల కంటెంట్ ఉన్న సినిమాలు, ప్రకటనల్లో నటించారన్న ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. అలాగే ఆమె కండోమ్ ప్రకటనల్లో నటించడంతోనే ఈ కేసు నమోదైనట్లు సమాచారం.
Latest News