సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 11:26 PM
తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ సినీ రంగంలో 33 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా హార్దిక అభినందనలు తెలియజేశారు.ఈ ప్రత్యేక సందర్భంలో అజిత్ తన అభిమానుల కోసం ఒక భావోద్వేగభరితమైను పంచుకున్నారు. అందులో తన 33 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, విమర్శలు, గెలుపులు, కుటుంబం నుంచి లభించిన అండ – ఇలా అనుభవించిన ప్రతి మలుపునీ హృదయపూర్వకంగా వ్యక్తీకరించారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతగా, వారి మద్దతే తనకు బలమని పేర్కొన్నారు.
Latest News